మల్లికార్జున ఖర్గేకు ఆహ్వాన పత్రం అందజేత

మల్లికార్జున ఖర్గేకు ఆహ్వాన పత్రం అందజేత

KMM: ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఈ నెల 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా నిర్వహిస్తున్న “తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2025” సదస్సుకు రావాల్సిందిగా ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల బృందం పాల్గొన్నారు.