భారత్‌పై టారిఫ్‌లను సమర్థించుకున్న అమెరికా

భారత్‌పై టారిఫ్‌లను సమర్థించుకున్న అమెరికా

భారత్‌పై విధించిన 50 శాతం టారిఫ్‌లను అమెరికా సమర్థించుకుంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ముగించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అవసరమైతే మరిన్ని సుంకాలు విధించడానికి కూడా వెనుకాడబోమని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ తెలిపారు. ఈ చర్య ద్వారా రష్యా ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచి, యుద్ధం ఆపాలని అమెరికా భావిస్తోంది.