అంబేద్కర్ జాతీయ అవార్డును అందుకున్న గుంతకల్లు వాసి

అంబేద్కర్ జాతీయ అవార్డును అందుకున్న గుంతకల్లు వాసి

ATP: గుంతకల్లుకు చెందిన MRPS రాష్ట్ర కార్యదర్శి కేఎల్ స్వామి దాస్ ఢిల్లీలో 'డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు'ను భారతీయ దళిత సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సుమనాక్షర్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు. మాదిగలు, అణగారిన కులాల సమస్యల పరిష్కారం కోసం 30 ఏళ్లకుపైగా చేసిన నిస్వార్థ సామాజిక సేవకు గుర్తింపుగా అవార్డు లభించిందన్నారు.