పట్టణంలో ఘనంగా సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలు

పట్టణంలో ఘనంగా సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలు

ATP: అనంతపురం పట్టణంలో శనివారం స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా గౌడ్ సంఘం అధ్యక్షులు సురేంద్ర గౌడ్, బహుజన యువసేన రాష్ట్ర అధ్యక్షుడు చంద్రాచర్ల హరి లచ్చన్న చిత్రపటానికి నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారకంగా ఈ జయంతి నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.