'వన్యప్రాణులు భయంతోనే దాడి చేస్తాయి'

'వన్యప్రాణులు భయంతోనే దాడి చేస్తాయి'

PLD: పాముల, పులుల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో వన్య మృగ సంరక్షణ వర్క్ షాప్ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కలెక్టర్ పి.అరుణ్ బాబు, ఎమ్మెల్యే చదలవాడ, జేసీ సూరజ్, ఎస్పీ శ్రీనివాసరావు హాజరయ్యారు. సహజంగా పాములు, పులుల వంటి జీవరాశులు అంటే ప్రజల్లో భయం ఉంటుందని తెలిపారు. వన్యప్రాణులు కేవలం భయంతో మాత్రమే మనుషుల మీద దాడి చేస్తాయన్నారు.