VIDEO: మార్కెట్ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ఎమ్మెల్యే

VIDEO: మార్కెట్ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ఎమ్మెల్యే

CTR: పలమనేరు పట్టణంలో శుక్రవారం పలమనేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు డాక్టర్ హరిప్రసాద్, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాజన్ పాల్గొన్నారు.