ఎన్నికలకు తప్ప కాంగ్రెస్ దేనికి పనికిరాదు: ఎంపీ

ఎన్నికలకు తప్ప కాంగ్రెస్ దేనికి పనికిరాదు: ఎంపీ

MBNR: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కుల గణన ఒక తప్పుల తడక అని మహబూబ్‌ నగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఎంపీ డికే అరుణ మాట్లాడుతూ.. జనగణనతో పాటు కుల గణన కూడా చేయాలన్న కేంద్ర నిర్ణయం ఎంతో చరిత్రాత్మకమైనదన్నారు. కాంగ్రెస్ చేసిన కుల గణనలో సగం మంది కూడా ప్రజలు పాల్గొనలేదన్నారు.