హెపటైటిస్-బీ గురించి మీకు తెలుసా..?
HYD జిల్లాలో వైద్యులు, వైద్య సిబ్బందికి హెపటైటిస్-బీ వ్యాక్సిన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే..హెపటైటిస్-బీ అనే వ్యాధి ఒకరి నుంచి ఒకరికి సోకే అవకాశం ఉంటుందని HYD రామంతపూర్ హోమియో వైద్య కళాశాల మెడిసిన్ విభాగాధిపతి డా.పార్థసారథి తెలిపారు. వ్యాధి సోకిన వారి రక్తం, సెక్సువల్ ద్రవాలు, రక్త మార్పిడి, ఇన్ఫెక్టెడ్ సిరంజీల ద్వారా వేరొకరి సోకుతుందన్నారు.