VIDEO: రాజగోపురం వద్ద వన దుర్గమ్మకు పూజలు

VIDEO: రాజగోపురం వద్ద వన దుర్గమ్మకు పూజలు

MDK: పాపన్నపేట మండలం నాగసన్పల్లి శివారులోని శ్రీ ఏడుపాయల కనదుర్గమ్మకు స్థానిక రాజగోపురంలో బుధవారం నిత్య పూజలు అభిషేకం చేశారు. స్థానిక ప్రధాన అర్చకులు శంకర్ శర్మ ఆధ్వర్యంలో రుత్వికులు అమ్మవారికి సౌమ్యవాసరే ప్రత్యేక పూజలు నిర్వహించి మహా మంగళ హారతి నైవేద్యం సమర్పించారు.