కొండపై నుంచి మార్కెట్‌లో ప్రవేశించిన సీమ యాపిల్

కొండపై నుంచి మార్కెట్‌లో ప్రవేశించిన సీమ యాపిల్

ATP: రాయదుర్గం కొండదిగి సీతాఫలాలు శనివారం మార్కెట్‌లో అందుబాటులో వచ్చాయి. సి విటమిన్ అధికంగా ఉండే ఈ మధురమైన ఫలాలు కొండ ప్రాంతం, పైతోట, శిరిగేదొడ్డి, గొల్లపల్లి కొండ ప్రాంతాల్లో విరివిగా లభిస్తున్నాయి. రెండువందల కుటుంబాలు వీటిపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. గంపల్లో తీసుకువచ్చి పట్టణంలో అమ్ముతున్నారు. ఈసారి దిగుబడి తక్కువగా ఉందని వారు తెలిపారు.