సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే

సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే

E.G: సమస్యల పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఎమ్మెల్యే ఇవాళ గాదాలమ్మనగర్‌లో పర్యటించారు. స్థానికులును వివిధ సమస్యలపై రోడ్డు, డ్రైనేజిల నిర్మాణంపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో చర్చించారు. స్థానికుల సూచనల మేరకు వెంటనే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు.