మంత్రి ఘనంగా స్వాగతం పలికిన ఎమ్మెల్యే

మంత్రి ఘనంగా స్వాగతం పలికిన ఎమ్మెల్యే

ATP: పుట్టపర్తి విమానాశ్రయంలో ఇవాళ మంత్రి లోకేశ్‌ను కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్ర బాబు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. కళ్యాణదుర్గంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం లోకేశ్ గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి పుట్టపర్తికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డుమార్గాన కళ్యాణదుర్గం వెళ్లనున్నారు. మంత్రి లోకేష్‌కు పట్టణంలో అడుగడుగునా ప్రజలు నీరాజనం పలికారు.