వెంకటరెడ్డికి దక్కిన అరుదైన గౌరవం

KNR: బీజెేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, శంకరపట్నం మండలం కొత్తగట్టుకు చెందిన మాడ వెంకట్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయ దర్శనానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని నేరుగా రెండవ సారి కలుసుకుని స్వాగతం, కృతజ్ఞతలు తెలిపే అరుదైన అవకాశం లభించింది. ఎరుదైన అవకాశం పై వెంకట్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.