VIDEO: 'అద్దంకిలో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం'

BPT: అద్దంకిలోని ఆర్టీసీ బస్టాండ్ నందు శుక్రవారం ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ రామ్మోహన్ రావు, కమిషనర్ రవీంద్రలు పాల్గొని ఉచిత బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ.. నేటి నుంచి మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుందని అన్నారు. ఇందుకు ఆధార్ కార్డు చూపించాలని సూచించారు.