ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ రేపు భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో PGRS: ఎస్పీ అద్నాన్ నయీం అస్మి
➢ అభివృద్ధి పథంలో భీమవరం టౌన్ హాల్: ఎమ్మెల్యే పులపర్తి
➢ జిల్లా వ్యాప్తంగా బాణాసంచా కేంద్రాలలో తనిఖీలు నిర్వహించిన అధికారులు
➢ ఆగర్తిపాలెంలో స్మశానవాటిక నిర్మాణ పనుల్లో మంత్రి నిమ్మల శ్రమదానం