వీవీపీ రద్దు చేయండి: సీహెచ్సీ ఉద్యోగులు

వీవీపీ రద్దు చేయండి: సీహెచ్సీ ఉద్యోగులు

KMM: వైద్య విధాన పరిషత్‌ను రద్దు చేసి డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నేలకొండపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉద్యోగులు వినతిపత్రం సమర్పించారు. బుధవారం డాక్టర్ రాజేష్‌ను కలిసి ఈ పత్రాన్ని అందించారు. 010 అకౌంట్ ద్వారా వేతనాలు చెల్లించాలని, అవసరమైన సిబ్బందిని వెంటనే నియమించాలని వారు కోరారు.