VIDEO: ప్రభుత్వాలు మారినా ఏం ఉపయోగం: CPI
GDWL: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా శనివారం గద్వాల నుంచి ప్రారంభం కానున్న సీపీఐ రాష్ట్ర బస్సు జాత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ పల్లా వెంకటరెడ్డి హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వంలో ఎన్ని ప్రభుత్వాలు మారిన పేదలు ఇప్పటికీ భూములేని వాళ్ళు విద్య లేని వాళ్ళు చాలామంది ఉన్నారని ఆయన పేర్కొన్నారు.