'సమస్య పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు'

'సమస్య పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు'

KMM: కొత్త పెన్షన్లు, ఉపాధ్యాయుల నియామకం, ఆసుపత్రి నిర్మాణం వంటి సమస్యలను పరిష్కరించాలని బంధారపు సైదులు డిమాండ్ చేశారు. తిరుమలాయపాలెం మండలంలో పెండింగ్‌లో ఉన్న ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీపీఎం నాయకులు ఎంపీడీవో సిలార్ సాహెబ్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు. సమస్యలు పరిష్కారం కాకపోతే, పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని అన్నారు.