'దొడ్డి కొమురయ్య తెలంగాణ ఉద్యమాలకు స్ఫూర్తి'
JN: కలెక్టరేట్‌లో BC వెల్ఫేర్ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సందీప్ కుమార్ పాల్గొని కొమురయ్య చిత్రపటానికి పులామాల వేసి నివాళులర్పించారు. భూమి, భూక్తి, విముక్తి కోసం ప్రజల్లో స్ఫూర్తి నింపిన కొమురయ్య సాయుధ పోరాటంలో వీరమరణం పొందారని ఆయన కొనియాడారు. తెలంగాణ ఉద్యమాలకు కొమురయ్య స్ఫూర్తిగా నిలిచారన్నారు.