జస్టిస్ ఎన్వీ రమణను కలిసిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్

జస్టిస్ ఎన్వీ రమణను కలిసిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్

కృష్ణా: న్యూ ఢిల్లీ పర్యటనలో ఉన్న అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గురువారం భారత సుప్రీం కోర్టు పూర్వపు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వీ రమణను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్.వీ రమణ ఆయనకు తాను రచించిన "నారేటీవ్స్ ఆఫ్ ది బెంచ్ ఏ జడ్జ్ స్పీక్స్" గ్రంథమును బహుకరించారు. ఈ సందర్భంగా వారిద్దరూ సమావేశమై ఆత్మీయ అంశాలు చర్చించుకున్నారు.