పరవాడలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరుకి తీవ్ర గాయాలు

పరవాడలో  రోడ్డు ప్రమాదం.. ఇద్దరుకి తీవ్ర గాయాలు

AKP: పరవాడ మండలం ఎన్.టీ.పీ.సీ. సమీపంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడినట్లు సీఐ మల్లికార్జునరావు తెలిపారు. అచ్యుతాపురం మండలం పెదపాడు గ్రామానికి చెందిన ఎన్ దుర్గాప్రసాద్, బి. శ్రీనివాసరావు ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వస్తు జేసీబీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని పరవాడ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.