కృష్ణారెడ్డిపేటలో రాహుల్, రేవంత్‌ల దిష్టిబొమ్మల దగ్ధం

కృష్ణారెడ్డిపేటలో రాహుల్, రేవంత్‌ల దిష్టిబొమ్మల దగ్ధం

SRD: పార్లమెంటులో మహిళా బిల్లును వీగిపోయేటట్లు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిల దిష్టిబొమ్మలు దగ్ధం చేశామని BJP నాయకుడు ఈర్ల రాజు అన్నారు. దేశ మహిళాజాతిని కించపరిచిన కాంగ్రెస్‌కు పుట్టగతులు ఉండవని అన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మల దగ్ధంతో కృష్ణారెడ్డిపేటలో ఉద్రిక్తత నెలకొంది.