శ్రీ శక్తి ఉచిత బస్సులు సిద్ధం

శ్రీ శక్తి ఉచిత బస్సులు సిద్ధం

SKLM: నేటి నుంచి అమలులోకి రానున్న శ్రీ శక్తి ఉచిత బస్ సౌకర్యం పథకం కోసం జిల్లాలో ఆర్టీసీ యంత్రాంగం 249 బస్సులను సిద్ధం చేసింది. ఈ బస్సుల్లో విద్యార్థినులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. పురుషులు టికెట్ కొనుగోలు చేసి ప్రయాణించవచ్చని ఆర్టీసీ వన్ డిపో మేనేజర్ అమరసింహుడు తెలిపారు.