లక్కీ డ్రాతో అదృష్టం

లక్కీ డ్రాతో అదృష్టం

VKB: జిల్లాలో రెండో విడత ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో జైతుపల్లిలో ఉత్కంఠభరిత సన్నివేశం జరిగింది. ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు రావడంతో కౌంటింగ్ హోరాహోరీగా జరిగింది. మౌనిక శ్రీకాంత్ 331 ఓట్లు, నాగిరెడ్డి 330 ఓట్లు సాధించారు. మౌనిక ఓట్లలో క్రాస్ ఓటింగ్ ఉన్నట్లు తేలింది. దీంతో 330 ఓట్లు సమానం కావగంతో లక్కీ డ్రా నిర్వహించారు. ఇందులో కూడా అదృష్టం ఆమెను వరించింది.