VIDEO: అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వ ప్రాధాన్యతలు: పొంగులేటి

VIDEO: అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వ ప్రాధాన్యతలు: పొంగులేటి

GDWL: రాష్ట్ర ప్రగతి, ప్రజల సంక్షేమం ప్రభుత్వానికి కీలకమైన అంశాలని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం గద్వాలలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన బహిరంగ సభలో ప్రసంగిస్తూ.. గత పదేళ్ల పాలనలో పేదల సంక్షేమం నిర్లక్ష్యానికి గురైందని,పేదలకు గృహ సౌకర్యం కల్పించే ఆలోచన లేకుండా అవినీతికి పాల్పడే విషయంలో ముందున్నారన్నారు.