నూతన ప్రెస్‌క్లబ్ అధ్యక్షులు ఎంపిక

నూతన ప్రెస్‌క్లబ్ అధ్యక్షులు ఎంపిక

VSP: మునగపాక మండలం నూతన ప్రెస్‌క్లబ్ ఎన్నికలు ఇవాళ జరిగాయి నూతన అధ్యక్షులుగా దాడి సుబ్బు, కార్యదర్శిగా వెలగ జగదీశ్, ఉపాధ్యక్షులుగా సబ్బి కృష్ణ, కోశాధికారిగా దాడి రమణబాబు, సహాయ కార్యదర్శిగా కోరిబిల్లి బుజ్జితో పాటు మరి కొంతమంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సుబ్బు మాట్లాడుతూ.. ప్రజల సహకారంతో క్లబ్ బలోపేతంకు కృషి చేస్తామన్నారు.