గ్రిగ్స్ ఆటల పోటీల్లో సత్తా చాటిన విద్యార్థులు

గ్రిగ్స్ ఆటల పోటీల్లో సత్తా చాటిన విద్యార్థులు

SKLM: జలుమూరు మండలం రామకృష్ణాపురం జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు మండల స్థాయి గ్రిగ్స్ ఆటలలో మెరిశారు. అత్యధిక షీల్డ్స్ సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు. నియోజకవర్గ స్థాయి పోటీలకు ఎంపికైన వారిని హెచ్ఎం. ఈశ్వరరావు ఇవాళ అభినందించారు. ఇటీవల డీఎస్సీ ద్వారా పీడీగా నియమితులైన గణపతిరావు అందించిన శిక్షణ ఫలితమిదని హెచ్ఎం కొనియాడాడు.