రేపు డయల్ యువర్ డీఎం కార్యక్రమం

రేపు డయల్ యువర్ డీఎం కార్యక్రమం

BHPL: శుక్రవారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు డయల్ యువర్ డిపో మేనేజర్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు భూపాలపల్లి ఆర్టీసి డిపో మేనేజర్ ఆమంచ ఇందు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. డిపో పరిధిలోని వివిధ మండలాల ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు 9959226707 ఈ నెంబర్‌కు ఫోన్ చేసి అమూల్యమైన సలహాలు, సూచనలు అందజేయాలని కోరారు.