VIDEO: మనుసున్న వరుడు.. తాళి కట్టే వేళ పెళ్లి రద్దు!
తాళి కట్టే సమయంలో వధువు తనకు ఈ వివాహం ఇష్టం లేదని, మరొకరిని ప్రేమిస్తున్నానని తెలిపింది. కులాంతర వివాహం కావడంతో ముందే చెప్పలేకపోయానని ఆవేదన చెందింది. బంధువులు నచ్చజెప్పినా ఆమె వినలేదు. ఈ క్రమంలో వరుడు.. ప్రేమించని మనసును బలవంతంగా పెళ్లితో బంధించలేనని గౌరవంగా పెళ్లి రద్దు చేసుకున్నాడు. అతని నిర్ణయంపై నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.