బాలీవుడ్‌లో మరో క్రేజీ ప్రాజెక్టులో సాయిపల్లవి?

బాలీవుడ్‌లో మరో క్రేజీ ప్రాజెక్టులో సాయిపల్లవి?

సాయిపల్లవి బాలీవుడ్ లెజెండరీ నటి మధుబాల బయోపిక్‌లో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ఆమెను సంప్రదించినట్లు టాక్. ఇప్పటికే కియారా అద్వానీ, అనీత్ పడ్డా పేర్లు వినిపించినా, తాజా అప్‌డేట్‌తో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఆమె తొలి హిందీ చిత్రం 'ఏక్ దిన్' మే 2026లో విడుదల కాకముందే ఈ భారీ ఆఫర్ రావడం విశేషం.