డ్రంక్ & డ్రైవ్ నిర్వహించిన పోలీసులు

డ్రంక్ & డ్రైవ్ నిర్వహించిన పోలీసులు

ELR: జంగారెడ్డి పట్టణంలో సీఐ వెంకట సుభాష్ ఆధ్వర్యంలో వాహన డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. గురువారం పలు ప్రాంతాల్లో విద్యార్థులను పాఠశాలకు తరలించే బస్, ఆటో డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. పరిమితికి మించి ఎక్కువమంది పిల్లలను, ప్రయాణికులను తరలించే వాహనదారులకు తగు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరు లైసెన్స్ కలిగి ఉండాలన్నారు.