రొంపిచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో DMHO తనిఖీలు

రొంపిచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో DMHO తనిఖీలు

GNTR: రొంపిచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌ఓ పద్మావతి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రిజిస్టర్లను పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవల గురించి వైద్య అధికారి జగన్ నరసింహారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో మెరుగైన సేవలందించాని సిబ్బందికి ఆదేశించారు.