జర్నలిస్టును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
SRD: నారాయణఖేడ్ మండలం జగన్నాథ్ పూర్ గ్రామానికి చెందిన జర్నలిస్టు ప్రతాప్ కర్ణాటక రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. హైదరాబాద్ నిమ్స్ హాస్పటల్‌లో ప్రతాప్ చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి ఆదివారం ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.