తడి పొడి చెత్తలపై ప్రజల అవగాహన పెంచాలి: కలెక్టర్

NDL: నంద్యాల జిల్లాలో ఈనెల 19 మూడో శనివారం స్వర్ణ ఆంధ్ర స్వచ్చ ఆంధ్ర కార్యక్రమాలను పటిష్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. ఈ మాసంలో ఎలక్ట్రానిక్ వ్యర్ధాల రీసైక్లింగ్ ఈ వేస్ట్ రీసైక్లింగ్ అంశంతో పరిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం సూచించిందని చెప్పారు. జిల్లా అంతట పరిశుభ్రత తడి పొడి చెత్తపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు.