పైపు లీకై రోడ్డుపైకి చేరిన నీరు

పైపు లీకై రోడ్డుపైకి చేరిన నీరు

KRNL: కర్నూలు పంప్ హౌస్ పక్కన వెంకటరమణ కాలనీ మెయిన్ రోడ్డుపై ఉన్న పైప్ లీకై రహదారిపైకి నీళ్లు రావడంతో వాహనాలకు ఇబ్బందిగా ఉంది. పైపు లీకై నీరు వృథాగా పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు తెలిపారు. నీరు వృథా కాకుండా పైపునకు మరమ్మతులు చేపట్టి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు.