VIDEO: డెకరేషన్ స్క్రాప్ గోదాంలో అగ్ని ప్రమాదం

VIDEO: డెకరేషన్ స్క్రాప్ గోదాంలో అగ్ని ప్రమాదం

MDCL: అగ్ని ప్రమాదం సంభవించిన ఘటన దుండిగల్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. బహదూర్ పల్లిలోని గ్రీన్ హిల్స్ కాలనీలో ఉన్న ఓ డెకరేషన్ స్క్రాప్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్లాస్టిక్ వస్తువులు, కెమికల్ సాల్వెంట్ డ్రమ్ములు ఉండటంతో మంటలు ఎగిసిపడ్డాయి. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు.