HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు
✦ AP: రాష్ట్రంలో 2.50 లక్షల గృహప్రవేశాలు ఓ చరిత్ర: CBN
✦ అమరావతిపై త్వరలోనే చట్టం: చంద్రబాబు
✦ TG: గిగ్ వర్కర్స్, న్యాయవాదుల రక్షణ బిల్లులకు శాసనసభ ఆమోదం
✦ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి: విజయశాంతి
✦ ఇందిరా గాంధీ వల్లే మావోయిస్టు పార్టీ విస్తరించింది: అమిత్ షా
✦ సహజీవన జంటలకు కుటుంబ హోదా: కేంద్రం