ఐఎస్టీఎస్‌కు ఉత్తమ మహిళా కళాశాల అవార్డు

ఐఎస్టీఎస్‌కు ఉత్తమ మహిళా కళాశాల అవార్డు

E.G: తూర్పుగోనగూడెంలోని ఐఎస్టీఎస్‌కు ఉత్తమ మహిళా కళాశాల అవార్డు లభించింది. ఆసియా టుడే మీడియా వరల్డ్ ఎడ్యుకేషన్ సమ్మిట్-2025 సందర్భంగా న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర జలశాఖ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి నుంచి కళాశాల ఛైర్మన్ ఉపేందర్ రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. కళాశాలలో విద్య బోధనతోపాటు సాధించిన ప్రగతికి గుర్తింపుగా ఈ అవార్డు వచ్చిందన్నారు.