'భరోసా కేంద్రం అందించే సేవలు విద్యార్థులకు కీలకపాత్ర'

'భరోసా కేంద్రం అందించే సేవలు విద్యార్థులకు కీలకపాత్ర'

BDK: జిల్లా గ్రంథాలయ కేంద్రంలో ముగింపు గ్రంథాలయ వారోత్సవంలో భాగంగా నిర్వహించిన భరోసా కార్యక్రమానికి బుధవారం ఇన్‌ఛార్జ్ ఎస్సై అరుణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భరోసా కేంద్రం అందించే సేవ విద్యలో గ్రంథాలయాల కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని నిర్ణయించుకుని దాన్ని సాధించే విధంగా కృషి చేస్తుందని తెలిపారు.