ఈ ఫేస్ ప్యాక్‌తో మొటిమలు మాయం

ఈ ఫేస్ ప్యాక్‌తో మొటిమలు మాయం

ముఖంపై మొటిమలు, మచ్చలను తగ్గించడంలో కలబంద ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. 3 టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జులో 2 టేబుల్ స్పూన్ల పసుపు, రోజ్ వాటర్, టేబుల్ స్పూన్ శనగపిండి కలిపి మిక్స్ చేసి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల పాటు ఉంచి గోరువెచ్చని నీళ్లతో కడగాలి. ఇలా తరుచూ చేయడం వల్ల మొటిమల సమస్య తగ్గుతుంది.