CMRF చెక్కును అందజేసిన మంత్రి

CMRF చెక్కును అందజేసిన మంత్రి

ELR: ఆగిరిపల్లి మండలం వట్టిగుడిపాడు గ్రామానికి చెందిన కొప్పాక సోమయ్య అనారోగ్యానికి గురయ్యాడు. ఈ సందర్భంగా మెరుగైన వైద్య చికిత్స కోసం రూ. 2 లక్షల విలువైన ఎల్‌వోసీ చెక్కును రాష్ట్ర గృహ నిర్మాణాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆగిరిపల్లి టీడీపీ నేతలు పాల్గొన్నారు.