కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ ప్రభుత్వ పాఠశాలల పదవ తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజు కట్టనున్న కేంద్ర మంత్రి బండి సంజయ్
☞ అన్నదాతలు ఆగం అవుతుంటే.. పదవుల కోసం పాకులాడుతున్నారు: MLA పాడి కౌశిక్ రెడ్డి
☞ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆఫర్ చూసి లక్ష రూపాయలు మోసపోయిన వేములవాడకు చెందిన మహిళ
☞ మేడిపల్లిలో అరుదైన ఘటన: ఒకే కాన్పులో ముగ్గురికి జన్మిచ్చిన మహిళ