శివరాత్రి పూజా సామగ్రిని కొనుగోళ్లతో రద్దీ

శివరాత్రి పూజా సామగ్రిని కొనుగోళ్లతో రద్దీ

PDPL: శివుడికి ప్రీతికరమైన మహాశివరాత్రి సందర్భంగా భక్తులు పూజా సామగ్రిని కొనుగోలు చేస్తున్నారు. మంథని పట్టణంలోని శ్రీపాద చౌక్ నుంచి అంబేడ్కర్ చౌక్ వరకు జాగరణకు అవసరమైన మొక్కజొన్న పొత్తులు, చిలకడదుంప, శనగ కాయ చెట్లు, బోనం కుండలు తదితర సామగ్రిని భక్తులు కొనుగోలు చేస్తున్నారు. ఈ సందర్భంగా పట్టణంలో సందడి వాతావారణం నెలకొంది.