'గురజాడ గృహాన్ని అభివృద్ధి చేసి పరిరక్షించాలి'

'గురజాడ గృహాన్ని అభివృద్ధి చేసి పరిరక్షించాలి'

W.G: గురజాడ వర్ధంతి సందర్బంగా సాహితీ స్రవంతి- జనవిజ్ఞానవేదిక నిర్వహిస్తున్న సాహిత్య గోష్టి నిమిత్తం జిల్లాకు వచ్చిన సాహితీ స్రవంతి రాష్ట్ర గౌరవాధ్యక్షులు తెలకపల్లి రవి శనివారం గురజాడ గృహంలో ప్రెస్ మీట్ పెట్టారు. గురజాడ గృహాన్ని అభివృద్ధి చేసి పరిరక్షించాలన్నారు. గురజాడ జయంతి వర్ధంతులను రాష్ట్ర ప్రభుత్వం అధికార కార్యక్రమాలుగా నిర్వహించాలన్నారు