వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ జిల్లాలో రూ. 43లక్షల అవినీతికి పాల్పడిన సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్
★ గోవిందరావుపేటలో కల్తీ ఆహారం తినడంతో నాలుగేళ్ల బాలుడు మృతి
★ వర్ధన్నపేటలో 100 పడకల ఆసుపత్రి స్థలం పరిశీలన MLA కె. ఆర్ నాగరాజు
★ వర్ధన్నపేటలో ఇంటి ఎదుట దండంపై టవల్ ఆరేస్తుండగా విద్యుత్ షాక్.. మహిళ మృతి