ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ ఒంగోలు కలెక్టర్ భవన్‌లో కలెక్టర్ రాజాబాబుని కలిసిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
➢ దోర్నాల ఫారెస్ట్ చెక్‌పోస్ట్ సమీపంలో డివైడర్‌పైకి దూసుకెళ్లిన టూరిస్ట్ బస్సు.. తప్పిన పెను ప్రమాదం
➢ గుండాలపల్లి సమీపంలో రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి
➢ మార్కాపురం జడ్పీహెచ్ పాఠశాలలో ఉపాధ్యాయుల క్రీడల పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే కందుల