జిల్లా కలెక్టర్‌గా రామ సుందర్ రెడ్డి

VZM: ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గురువారం పలువురు కలెక్టర్లను బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో విజయనగరం కలెక్టర్ డా.బీఆర్. అంబేద్కర్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో రామసుందర్ రెడ్డి నియమితులయ్యారు. ఈయన కమిషనర్, రిహాబిలేషన్ & రీసెటిల్ మెంట్ అండ్ కమిషనర్ (CADA) నుంచి బదిలీపై వస్తున్నారు.