మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ మెదక్‌లో‌ పేకాట స్థావరాలపై పోలీసుల దాడి.. రూ.46,720 స్వాధీనం
బుదేరా వద్ద వెల్డింగ్ చేస్తుండగా కెమికల్ ట్యాంకర్‌ పేలి వ్యక్తి మృతి
రాసోల్‌లో అంగన్‌వాడీ టీచర్‌ను అవమానపరిచిన వారిపై కేసు నమోదు
జాతీయస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు గట్ల మల్యాల వాసి ఎంపిక