'ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణాన్ని శుభ్రం చేయండి'

'ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణాన్ని శుభ్రం చేయండి'

కృష్ణా: స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెలలో మూడవ శనివారం ఒక ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణాన్ని శుభ్రం చేస్తామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. శనివారం ఉదయం ఆయన నగరంలోని జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయ ప్రాంగణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించి పరిసరాల పరిశుభ్రత చేపట్టారు.