అభ్యర్థుల అర్హతలను నిశితంగా పరిశీలించాలి: MPDO
MHBD: మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ నేపథ్యంలో మరిపెడ మండల కేంద్రంలో ఇవాళ ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల నియమావళి ప్రకారం పకడ్బందీగా వ్యవహరించాలని, నామినేషన్ పత్రాల ప్రతి కాలమ్, అభ్యర్థుల అర్హతలను నిశితంగా పరిశీలించి, స్క్రూటినీ సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.